Sun Apr 13 2025 18:54:30 GMT+0000 (Coordinated Universal Time)
శివలింగాలకు పూజలు చేసిన బంగ్లా క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెట్ లిట్టన్ దాస్ శివలింగాలకు పూజలు చేశారు.

బంగ్లాదేశ్ క్రికెట్ లిట్టన్ దాస్ శివలింగాలకు పూజలు చేశారు. శివరాత్రి సందర్భంగా లిట్టన్ దాస్ చేసిన పూజలు ట్వీట్ చేయడంతో అది సోషల్ మీడియాల వైరల్ గా మారాయి. బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగాలకు పూజలు చేయడం ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది.
అభిషేకం చేస్తూ...
శివలింగాలకు అభిషేకం చేస్తూ ఆయన షేర్ చేసిన ఫొటోలపై పాజిటివ్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా కనపడుతున్నాయి.ఇటీవల ఆందోళన కారులు లిట్టన్ దాస్ ఇంటిపై దాడి చేసిన సంఘటన తేరుకుని ఆయన శివలింగాలకు పూజలు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. శివరాత్రి రోజుల శివలింగాలకు పూజలు చేయడం తప్పేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Next Story