Mon Dec 23 2024 16:51:06 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన పాక్ నటి సనా జావేద్ ను పెళ్లి చేసు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన పాక్ నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన పెళ్లి విషయానని షోయబ్ మాలిక్ ఇన్స్టాలో పోస్టు చేయడంతో షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడయినట్లయింది. అయితే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంట గత కొంతకాలంగా విడిగానే ఉంటుంది.
సానియాతో విడిపోయి...
వారిద్దరికీ పెళ్లి అయిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారిద్దరికీ ఒక కుమారుడు కూడా కలిగారు. గతంలోనే తమ వివాహబంధంపై సానియా మీర్జా పరోక్షంగా ఎక్స్ లో తెలిపారు. 2010లో షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా వివాహం అయింది. అయితే వారు ఎందుకు విడిపోయారన్నది మాత్రం తెలియరాేదు.
Next Story