Sun Dec 22 2024 06:21:34 GMT+0000 (Coordinated Universal Time)
Hardik Pandya: హార్దిక్ పాండ్యా పట్టిన సూపర్ క్యాచ్.. ఓ అద్భుతం
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్యాచ్‌తో
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా క్యాచ్ ను చూసి క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. అద్భుతంగా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి.. దాన్ని ఒడిసిపట్టుకోవడమే కాకుండా.. బౌండరీ లైన్ ను తాకకుండా కంట్రోల్ చేసుకుని హార్దిక్ పాండ్యా పట్టిన క్యాచ్ ఓ అద్భుతమని అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్యాచ్‌తో తన అథ్లెటిక్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. బంగ్లాదేశ్‌కు చెందిన రిషద్ హొస్సేన్ క్యాచ్ ను డీప్ మిడ్‌వికెట్ నుండి 25 మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వచ్చి అందుకోవడం మ్యాచ్‌లో మరపురాని క్షణాల్లో ఒకటిగా నిలిచింది. వరుణ్ చక్రవర్తి ఓవర్లో రిషద్ భారీ షాట్ ఆడగా, బౌండరీ దగ్గర హార్దిక్ అసాధారణ క్యాచ్ తో అతడిని పెవిలియన్ కు పంపించాడు. గ్రౌండ్ లో ఈ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు హోరెత్తిపోయారు. దీనిని "క్యాచ్ ఆఫ్ ది సిరీస్"గా ప్రశంసించారు. ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story