Fri Dec 20 2024 11:04:12 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచ కప్ షెడ్యూల్.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి
ఆసియా కప్ ను గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను
ఆసియా కప్ ను గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తూ ఉంది. అక్టోబర్- నవంబర్లలో సాగే మెగా ఈవెంట్ లో భారత్ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ మాత్రమే కాకుండా మరో 8 మ్యాచ్లు రీషెడ్యూల్ చేశారు. ICC ప్రపంచ కప్ 2023 రాబిన్ రౌండ్ ఫార్మాట్లో జరుగుతుంది. పాకిస్తాన్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్లు రీషెడ్యూల్ చేసింది ఐసీసీ.
మెగా టోర్నమెంట్కు భారత్ ఏకైక హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంది. ICC ప్రపంచ కప్ మ్యాచ్లు అక్టోబర్ 5 నుండి నవంబర్ 19, 2023 వరకు నిర్వహించనున్నారు. ICC ఇప్పటికే అన్ని ప్రపంచ కప్ మ్యాచ్ల కోసం సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. సవరించిన ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించిన ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇదే:
అక్టోబర్ 5 2:00 PM ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
అక్టోబర్ 6 2:00 PM పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
అక్టోబర్ 7 10:30 AM బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అక్టోబర్ 7 2:00 PM దక్షిణాఫ్రికా vs శ్రీలంక అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
అక్టోబర్ 8 2:00 PM భారతదేశం vs ఆస్ట్రేలియా M. A. చిదంబరం స్టేడియం, చెన్నై
అక్టోబర్ 9 2:00 PM న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అక్టోబర్ 10 10:30 AM ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అక్టోబర్ 10 2:00 PM పాకిస్తాన్ vs శ్రీలంక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
అక్టోబర్ 11 2:00 PM భారతదేశం vs ఆఫ్ఘనిస్తాన్ అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
అక్టోబర్ 12 2:00 PM ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అక్టోబర్ 13 2:00 PM న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ M. A. చిదంబరం స్టేడియం, చెన్నై
అక్టోబర్ 14 2:00 PM భారతదేశం vs పాకిస్తాన్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
అక్టోబర్ 15 2:00 PM ఇంగ్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
అక్టోబర్ 16 2:00 PM ఆస్ట్రేలియా vs శ్రీలంక BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అక్టోబర్ 17 2:00 PM దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అక్టోబర్ 18 2:00 PM న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ M. A. చిదంబరం స్టేడియం, చెన్నై
అక్టోబర్ 19 2:00 PM భారతదేశం vs బంగ్లాదేశ్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె
అక్టోబర్ 20 2:00 PM ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, కర్ణాటక
అక్టోబర్ 21 10:30 AM శ్రీలంక vs నెదర్లాండ్స్ BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అక్టోబర్ 21 2:00 PM ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో వాంఖడే స్టేడియం, ముంబై, మహారాష్ట్ర
అక్టోబర్ 22 2:00 PM భారతదేశం vs న్యూజిలాండ్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అక్టోబర్ 23 2:00 PM పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్ M. A. చిదంబరం స్టేడియం, చెన్నై
అక్టోబర్ 24 2:00 PM దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ వాంఖడే స్టేడియం, ముంబై
అక్టోబర్ 25 2:00 PM ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
అక్టోబర్ 26 2:00 PM ఇంగ్లాండ్ vs శ్రీలంక M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అక్టోబర్ 27 2:00 PM పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా MA చిదంబరం, ముంబై
అక్టోబర్ 28 10:30 AM ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
అక్టోబర్ 28 2:00 PM నెదర్లాండ్స్ vs బంగ్లాదేశ్ ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
అక్టోబర్ 29 2:00 PM భారతదేశం vs ఇంగ్లాండ్ BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అక్టోబర్ 30 2:00 PM ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
అక్టోబర్ 31 2:00 PM పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
నవంబర్ 1 2:00 PM న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె
నవంబర్ 2 2:00 PM భారతదేశం vs శ్రీలంక వాంఖడే స్టేడియం, ముంబై
నవంబర్ 3 2:00 PM నెదర్లాండ్స్ vs ఆఫ్ఘనిస్తాన్ BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
నవంబర్ 4 10:30 AM న్యూజిలాండ్ vs పాకిస్తాన్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
నవంబర్ 4 2:00 PM ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
నవంబర్ 5 2:00 PM భారతదేశం vs దక్షిణాఫ్రికా ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
నవంబర్ 6 2:00 PM బంగ్లాదేశ్ vs శ్రీలంక అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
నవంబర్ 7 2:00 PM ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ వాంఖడే స్టేడియం, ముంబై
నవంబర్ 8 2:00 PM ఇంగ్లాండ్ vs నెదర్లాండ్స్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
నవంబర్ 9 2:00 PM న్యూజిలాండ్ vs శ్రీలంక M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
నవంబర్ 10 2:00 PM దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
నవంబర్ 11 2:00 PM ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
నవంబర్ 11 10:30 AM ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పూణె
నవంబర్ 12 2:00 PM భారతదేశం vs నెదర్లాండ్స్ M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
నవంబర్ 15 2:00 PM సెమీ-ఫైనల్ 1 వాంఖడే స్టేడియం, ముంబై
నవంబర్ 16 2:00 PM సెమీ-ఫైనల్ 2 ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
నవంబర్ 19 2:00 PM ఫైనల్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
Next Story