Mon Mar 31 2025 23:06:15 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ కు మిథాలి రాజ్ గుడ్ బై
క్రికెటర్ కు మిథాలీరాజ్ సంచలనం నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీ రాజ్ ప్రకటించారు.

క్రికెటర్ కు మిథాలీరాజ్ సంచలనం నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీ రాజ్ ప్రకటించారు. పూర్తిగా క్రికెట్ కు రిటైర్ మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించడం సంచలనం కలిగింది. టెస్ట్ లలో 699 పరుగులు చేసిన మిథాలీ రాజ్ వన్డేల్లోనూ 7,805 పరుగులు చేశారు.
2017లోనే...
టీ 20 ల్లో మిథాలి రాజ్ 2,364 పరుగులు చేశారు. అయితే మిథాలీ రాజ్ 2017లోనే మిథాలీరాజ్ రిటైర్ మెంట్ తీసుకోవాలని భావించిందని, కోవిడ్ వచ్చినందున గత ఏడాది రిటైర్ మెంట్ ప్రకటించాలనుకున్నా వరల్డ్ కప్ ఉన్నందున రిటైర్ మెంట్ తీసుకోలేదని మిథాలీ రాజ్ తల్లి లీలా రాజ్ తెలిపారు.
Next Story