Fri Dec 20 2024 20:17:44 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఒకరు అవుట్
న్యూజిలాండ్ టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ పాకిస్థాన్ కు బౌలింగ్ ఇచ్చింది
న్యూజిలాండ్ టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ పాకిస్థాన్ కు బౌలింగ్ ఇచ్చింది. సెమీ ఫైనల్స్ లో పాక్ తో తలపడుతున్న న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అలెన్, కాన్వే తొలుత బ్యాటింగ్ కు దిగారు. ఆఫ్రిది బౌలింగ్ లో తొలి బాల్ కే అలెన్ ఫోర్ బాదాడు.
రెండు బాల్స్ లో...
అయితే తర్వాత రెండు బాల్స్ కు ఎల్.బి. డబ్ల్యూ అయ్యారు. అయితే న్యూజిలాండ్ మూడో బాల్ కే తొలి వికెట్ కోల్పోయింది. అలెన్ నాలుగు పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో పాకిస్థాన్ తొలి ఓవర్ లోనే ఒక వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది.
Next Story