Mon Dec 23 2024 20:20:24 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ఫస్ట్ బ్యాటింగ్
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య మరికాసపట్లో టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య మరికాసపట్లో టీ 20 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ భాగస్వామ్యం కొద్దిసేపు ఉంటే భారత్ భారీ స్కోరు చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
సిరీస్ సొంతం కావాలంటే?
తొలి టీ 20లో రోహిత్, కొహ్లి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు భారత్ విజయానికి శ్రమించాల్సి వచ్చింది. బౌలర్లు విజృంభించినా దక్షిణాఫ్రికా అతి తక్కువ పరుగులకే అవుట్ అయినా ఎక్కువ సేపు కష్టపడాల్సి వచ్చింది. రెండో టీ 20లో భారత్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. లేకుంటే మరో టీ 20లో రెండు జట్లు సిరీస్ కోసం పోరాడాల్సి ఉంటుంది.
Next Story