Mon Dec 23 2024 15:48:57 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన భారత్ ....?
కాసేపట్లో భారత్, న్యూజీల్యాండ్ మూడో టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది.
కాసేపట్లో భారత్, న్యూజీల్యాండ్ మూడో టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న భారత్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. న్యూజీల్యాండ్ బౌలింగ్ చేయనుంది. ఇప్పటకే రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది.
ఇప్పటికే....
మొత్తం మూడు టీ 20 మ్యాచ్ లున్న ఈ సిరీస్ ను ఇప్పటికే భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ను కూడా గెలిస్తే క్లీన్ స్వీప్ చేసినట్లే అవుతుంది. గెలిచిన రెండు మ్యాచ్ లలో భారత్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ విజయాలను చవిచూస్తుంది.
- Tags
- india
- newzealand
Next Story