Mon Dec 23 2024 07:42:54 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్... తొలి జాబితా ఇదే.. 55 అభ్యర్థుల ఖరారు
తెలంగాణలో 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణలో 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాను ప్రకటించడంతో ఇక తెలంగాణ రాజకీయాలు వేడెక్కినట్లే. ఎక్కడా వివాదాలు లేని చోట తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. సర్వేల ప్రకారమే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.
01. బెల్లంపల్లి ఎస్.సి - గడ్డం వినోద్
02. మంచిర్యాల్ - కె. ప్రేమ్ సాగర్ రావు
03. నిర్మల్ - కె. శ్రీహరి రావు
04. ఆర్మూరు - ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
05. బోధన్ - పి. సుదర్శన్ రెడ్డి
06. బాల్కొండ - ముత్యాల సునీల్ కుమార్
07. జగిత్యాల్ - జీవన్ రెడ్డి
08. ధర్మపురి ఎస్సి - లక్ష్మణ్ కుమార్
09. రామగుండం - ఎం.ఎస్. రాజ్ఠాకూర్
10. మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు
11. పెద్దపల్లి - విజయరమణారావు
12. వేములవాడ - ఆది శ్రీనివాస్
13. మానకొండూరు ఎస్.సి - కె. సత్యనారాయణ
14. మెదక్ - మైనంపల్లి రోహిత్
15. ఆంథోల్ ఎస్.సి - దామోదర్ రాజనర్సింహ
16. జహీరాబాద్ ఎస్.సి - ఆగం చంద్రశేఖర్
17. సంగారెడ్డి - జగ్గారెడ్డి
18. గజ్వేల్ - తూమకుంట నరసారెడ్డి
19. మేడ్చల్ - తోటకూర విజ్రేశ్ యాదవ్
20. మల్కాజ్గిరి - మైనంపల్లి హనుమంతరావు
21. కుత్బుల్లాపూర్ - కొలన్ హనుమంత్ రెడ్డి
22. ఉప్పల్ - ఎం. పరమేశ్వర్ రెడ్డి
23. చేవెళ్ల ఎస్.సి - పి. భీమా భారత్
24. పరిగి - టి. రామ్ మోహన్ రెడ్డి
25. వికారాబాద్ ఎస్.సి - గడ్డం ప్రసాద్ కుమార్
26. ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్
27. మలక్పేట్ - షేక్ అక్బర్
28. సనత్ నగర్ - కోట నీలిమ
29. నాంపల్లి - మహ్మద్ ఫిరోజ్ ఖాన్
30. కార్వాన్ - ఉస్మాన్ బిన్ మహ్మద్
31. గోషామహల్ - మొగిలి సునీత
32. చాంద్రాయణగుట్ట - బోయ నగేష్
33. యాకుత్ పుర - కె. రవిరాజు
34. బహదూర్ పుర - రాజేష్ కుమార్ పులిపాటి
35. సికింద్రాబాద్ - ఆదం సంతోష్ కుమార్
36. కొడంగల్ - అనుముల రేవంత్ రెడ్డి
37. గద్వాల్ - సరితా తిరుపతయ్య
38. ఆలమూర్ ఎస్.సి - సంపత్ కుమార్
39. నాగర్ కర్నూలు - కూచికుల్ల రాజేష్ రెడ్డి
40. అచ్చంపేట్ - చిక్కుడు వంశీ కృష్ణ
41. కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణరెడ్డి
42. షాద్ నగర్ - కె. శంకరయ్య
43. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు
44. నాగార్జునసాగర్ - కుందూరు జయవీర్
45. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
46. కోదాడ్ - నల్లమాడ పద్మావతి రెడ్డి
47. నల్లగొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
48. నకిరేకల్ ఎస్.సి. - వేముల వీరేశం
49. ఆలేరు - ఇల్లయ్య
50. స్టేషన్ ఘన్పూర్ - సింగపురం ఇందిర
51. నరసన్న పేట - దొంతి మాధవరెడ్డి
52. భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణరావు
53. ములుగు ఎస్.సి - సీతక్క
54. మధిర ఎస్.సి - భట్టి విక్రమార్క
55. భద్రాచలం - పోదెం వీరయ్య
Next Story