Wed Dec 25 2024 09:04:56 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 16న తెలంగాణకు నడ్డా
ఈనెల 16న తెలంగాణకు జేపీ నడ్డా రానున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో నడ్డా పాల్గొననున్నారు.
ఈనె 16న తెలంగాణకు జేపీ నడ్డా రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో నడ్డా పాల్గొననున్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా ఈరోజు ఢిల్లీలో పదాధికారుల సమావేశంలో చర్చించనున్నారు.
పాదయాత్ర ముగింపు సభకు...
బండి సంజయ్ పాదయాత్ర నేడు ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఐదో విడత పాదయాత్ర ఈ నెల 16న ముగియనుంది. ఈ కార్యక్రమానికి జేపీ నడ్డా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా చేరికలను కూడా మరింత వేగవంతం చేయాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story