Sun Sep 22 2024 21:24:52 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేటితో ముగిసిన కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్డడీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. మార్చి 15వ తేదీన ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కామ్ లో...
అయితే ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించడంతో తనకు కూడా బెయిల్ వస్తుందని కవిత భావిస్తున్నారు. అయితే బెయిల్ వస్తుందా? లేక జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తారా? అన్నది నేడు తేలనుంది. మద్యం కుంభకోణంలో కవితను ఈడీ, సీబీఐ ప్రధాన సూత్రధారులుగా కేసులు నమోదు చేశారు.
Next Story