Mon Dec 23 2024 00:30:09 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరు
రేపు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు.
రేపు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేసులో ఆయన హాజరు కానున్నారు. ఆయన స్టేట్మెంట్ను ఈ నెల 18వ తేదీన రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకానున్నారు.
18వ తేదీకి వాయిదా వేయడంతో...
దీనిపై ఈ నెల 14వ తేదీన విచారణ జరిపిన న్యాయస్థానం 18వ తేదన స్టేట్మెంట్ ను రికార్డు చేయాలని చెప్పడంతో ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. కేటీఆర్ తో పాటు ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు బాల్క సముాన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రావణ్ ల సాక్ష్యాలను కూడా రికార్డు చేయనున్నారు. వారు కూడా నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.
Next Story