Sun Dec 22 2024 21:48:51 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ముందంజ
ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి 1748 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కన్నా ముందంజలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నాట్లు తెలిసింది.
అనేక చోట్ల....
పోస్టల్ బ్యాలట్లు మాత్రమే కాదు... ఈవీఎంలలో కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉంది. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉంది. ఆలేరులోనూ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లోనూ ఉన్నట్లు కనిపిస్తుంది. భట్టి విక్రమార్క మధిరలో రెండు వేల ఆధిక్యంలో ఉన్నారని చెబుతున్నారు.
Next Story