Thu Dec 19 2024 12:20:45 GMT+0000 (Coordinated Universal Time)
Congress : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది
తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నిన్న సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకూ తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధినాయకత్వం తాజాగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మెదక్ - నీలం మధు
ఆదిలాబాద్ - డా. సుగుణ కుమారి
భువనగిరి - ఛామల కిరణ్ కుమార్ రెడ్డి
నిజామాబాద్ - టీ జీవన్ రెడ్డి.
Next Story