Mon Dec 23 2024 09:12:29 GMT+0000 (Coordinated Universal Time)
వరల్డ్ పారా అథ్లెట్సిక్స్ లో ఛాంపియన్ మన వరంగల్ వాసి
వరంగల్ కు చెందిన దీప్తి జపాన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెట్సిక్స్ లో ఛాంపియన్ గా నిలిచారు
వరంగల్ కు చెందిన దీప్తి జపాన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెట్సిక్స్ లో ఛాంపియన్ గా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించారు. వరంగల్ లోని కల్లెడకు చెందిన దీప్తి జీవాన్ జీ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించడంలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీప్తి తండ్రి రోజు వారీ కూలీగా పనిచేస్తున్నారు.
కూలీ కూతురుగా...
టీ20 కేటగిరీలో మహిళల విభాగంలో 400 మీటర్ల రేస్‌ని 55.07 సెకన్స్ లో దీప్తి జీవాన్ జీ చేధించారు..ఒకప్పుడు శిక్షణ పొందేందుకు కనీసం బస్సు టికెట్ కూడా కొనలేని స్థితిలో నేడు దీప్తి నేడు ప్రపంచ రికార్డు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఆమె మరిన్ని ఉన్నత స్థానాలు అందుకోవాలని పలువు ప్రశంసలు అందచేస్తున్నారు.
Next Story