Mon Dec 23 2024 18:17:01 GMT+0000 (Coordinated Universal Time)
భద్రాచలంలో నేడు డోలోత్సవం
ఆధ్మాత్మిక క్షేత్రమైన భద్రాచలంలోనేడు డోలోత్సవం జరగనుంది. శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ డోలోత్సవం జరగనుంది.
ఆధ్మాత్మిక క్షేత్రమైన భద్రాచలంలోనేడు డోలోత్సవం జరగనుంది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ డోలోత్సవం జరగనుంది. ఈరోజు వసంతోవ్సవం పూజా కార్యక్రమాలకు అంకురార్పణ కూడా చేయనున్నారు. హోలీ పండగ సందర్భంగా ప్రతి ఏడాది డోలోత్సవం భద్రాచలంలో జరుగుతుంది.
తలంబ్రాలను....
ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివస్తారు. డోలోత్సవం కన్నులపండువగా జరుగుతుంది. ఈరోజు మరో ప్రాముఖ్యత ఉంది. సీతారామ కల్యాణానికి వినియోగించే తలంబ్రాల తయారీ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నారు.
Next Story