Sun Dec 22 2024 14:39:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ EAPCET ఫలితాలు
తెలంగాణలో EAPCET ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం పదకొండు గంటలకు విడుదలవుతాయి
తెలంగాణలో EAPCET ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. లక్షల సంఖ్యలో రాసిన విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ ఫలితాలను అధికారులు ఈరోజు విడుదల చేయనున్నారు. అధికారులు ఉదయం పదకొండు గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
అడ్మిషన్ల కోసం...
EAPCET ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులయిన వారు కౌన్సిలింగ్ ద్వారా జరిపే సీట్లను దక్కించుకుని ఆ కళాశాలలో చేరే వీలుంది. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్వి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు.
Next Story