Mon Dec 23 2024 05:27:00 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. చీకోటీ ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి
హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. చీకోటీ ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలన నిర్వహిస్తున్నారు. చీకోటి ప్రవీణ్ గతంలో క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. అతడినపై సీబీఐ కేసు కూడా నమోదయింది.
క్యాసినో ఆడించటంలో...
క్యాసినో ఆడించటంలో ప్రవీణ్ దిట్ట అని పోలీసులు చెబుతున్నారు. అతనిపై గతంలో నమోదయిన కేసులను పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది ఫెమా కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గుడివాడ, హైదరాబాద్ లో క్యాసినోల నిర్వహిస్తున్న కేసులో గతంలో చీకోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story