Sun Dec 14 2025 23:27:18 GMT+0000 (Coordinated Universal Time)
బండ్లగణేష్ అప్లికేషన్... ఆ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు?
మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం సినీ నిర్మాత బండ్లగణేష్ దరఖాస్తు చేసుకున్నారు

మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం సినీ నిర్మాత బండ్లగణేష్ దరఖాస్తు చేసుకున్నారు. తాను మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దరఖాస్తులను పార్టీ ఆహ్వానించడంతో ఆయన గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు.
రేవంత్ పాలనపై...
మల్కాజ్గిరి స్థానంలో పోట ీచేయడానికి తనకు అవకాశమివ్వాలని కోరడంతో ఆ స్థానంలో కూడా పోటీ ఎక్కువగా ఉండేది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ మల్లారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, విద్యార్థుల రక్తాన్ని పీలుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
Next Story

