Sat Dec 28 2024 03:52:41 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. జాబ్ లే జాబ్‌లు
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2391 పోస్టులు భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
తెలంగాణలో నిరుద్యోగులకు మరో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2391 పోస్టులు భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. 2,391 పోస్టులు లెక్చరర్లు, ఉపాధ్యాయుల పోస్టులే కావడం గమనార్హం.
లెక్చరర్ల పోస్టులు...
డిగ్రీ లెక్చరర్ల పోస్టులు 490, జూనియర్ లెక్చరర్ల పోస్టులు 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇటీవల కాలంలో పెద్దయెత్తున నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన తర్వాత టీఎస్పీఎస్సీ విడతల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది.
Next Story