Thu Dec 19 2024 11:51:03 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : గుడ్ న్యూస్.. తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. దీంతో పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసి ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పకనే చెప్పింది. తెలంగాణలో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిన మేరకు షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేవఆరు.
జులై 18 నుంచి...
డీఎస్పీ పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లో ఈ పరీక్షలునిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. జూలై 18వ తేదీన పీఈటీ, జూలై 19 నుంచి ఎస్జీటీ పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
Next Story