Sat Dec 28 2024 19:11:20 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తను ప్రభుత్వం చెప్పింది. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తను ప్రభుత్వం చెప్పింది. తొలిసారి జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జారీ అయిన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం విశేషం.1,392 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
జూనియర్ లెక్చరర్ పోస్టులు...
2008లో తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టుల ను భర్తీ చేశారు. ఆ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయడం ఇదే తొలిసారి. దీంతో తెలంగాణ నిరుద్యోగుల్లో ఆనందం నెలకొంది. చాలా కాలంగా అనేక మంది ఈ నోటిఫికేషన్ ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటికి వారి ఆశలు నెరవేరినట్లయింది.
Next Story