Sat Jan 11 2025 22:40:58 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పు ఇదే
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. దర్యాప్తులో స్టేను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. కేసు దర్యాప్తులో స్టేను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసును దర్యాప్తు చేయవద్దంటూ పోలీసులకు గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు మాత్రం స్టేను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
బీజేపీ పిటీషన్ పై మాత్రం...
ఇక స్వతంత్ర దర్యాప్తు సంస్థలు, లేదా సీబీఐ చేత ఈ కేసు విచారణకు ఆదేశాలివ్వాలంటూ బీజేపీ నేతలు వేసిన పిటీషన్ పై మాత్రం విచారణను పెండింగ్ లోనే ఉంచింది. మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు పోలీసులు హైకోర్టు తీర్పుతో సిద్ధమయ్యారు.
Next Story