Mon Dec 23 2024 01:40:31 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరుకు హైడ్రా బృందం
బెంగళూరుకు హైడ్రా బృందం బయలుదేరి వెళ్లింది. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనుంది.
బెంగళూరుకు హైడ్రా బృందం బయలుదేరి వెళ్లింది. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనుంది. చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై బెంగళూరు లో ఈ బృందం అధ్యయనం చేసింది. బెంగళూరుకు బయలుదేరి వెళ్లిన హైడ్రా బృందం రెండు రోజుల పాటు అక్కడే ఉండి పరిస్థితులను స్టడీ చేయనుంది.
చెరువుల పరిరక్షణ..
బెంగళూరులో అనేక చెరువులను ప్రభుత్వాలు ప్రక్షాళన చేసిన తీరును పరిశీలంచనుంది. అలాగే అధికారులతో సమావేశమై అందుకు వారు తీసుకున్న చర్యల గురించి తెలుసుకుంటారు. చెరువల పరిరక్షణ విషయంలో క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. బెంగళూరుకు బయల్దేరిన హైడ్రా బృందంలో కమిషనర్ రంగనాథ్ తో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు.
Next Story