Wed Dec 25 2024 14:41:06 GMT+0000 (Coordinated Universal Time)
Congress : పార్లమెంటుకు ఇన్ఛార్జుల నియామకం
తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జులను పార్టీ అధినాయకత్వం నియమించింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జులను పార్టీ అధినాయకత్వం నియమించింది. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఇన్ఛార్జులు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రచారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ నియోజకవర్గంలో అన్ని బాధ్యతలను వీరు చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను పార్టీ హైకమాండ్ జారీ చేసింది.
వరంగల్ - రేవూరి ప్రకాష్రెడ్డి
మహబూబాబాద్ - తుమ్మల నాగేశ్వర్ రావు
హైదరాబాద్ - ఒబెదుల్లా కొత్వాల్.ః
సికింద్రాబాద్ - కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాగర్కర్నూల్ - జూపల్లి కృష్ణారావు
మహబూబ్నగర్ - సంపత్,
చేవెళ్ల - వేం నరేందర్ రెడ్డి
మల్కాజ్గిరి- మైనంపల్లి హన్మంతరావు
మెదక్ - కొండా సురేఖ
నిజామాబాద్ - సుదర్శన్ రెడ్డి
ఆదిలాబాద్ - సీతక్క
.జహీరాబాద్ - దామోదర రాజనర్సింహ
Next Story