Sat Mar 29 2025 22:03:47 GMT+0000 (Coordinated Universal Time)
KCR Song Viral: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'కేసీఆర్ గోవిందా' పాట
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మార్పు కావాలి అన్న నినాదంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కామారెడ్డి ప్రజలు గట్టి షాకే ఇచ్చారు. గజ్వేల్‌లో మాత్రం గెలుపొందారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కేసీఆర్‌కు సంబంధించిన 'గోవిందా.. గోవిందా.. అంటూ ఓ పాట తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టగ్రామ్‌లో పోస్టు అయిన ఈ పాట వైరల్ అవుతోంది.
Next Story