Sat Feb 22 2025 21:45:10 GMT+0000 (Coordinated Universal Time)
నామా కామెంట్స్ వైరల్
బీఆర్ఎస్ పై పార్లమెంటరీ పక్ష నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ కార్యక్రమాలకు నేతలు పిలవడం లేదని అన్నారు

బీఆర్ఎస్ పై పార్లమెంటరీ పక్ష నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ కార్యక్రమాలకు నేతలు పిలవడం లేదని అన్నారు. గ్యాప్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. తాను ఎక్కడికి పిలిచినా వస్తానని, ఏ చిన్న కార్యక్రమానికయినా తాను వస్తానని నామా నాగేశ్వరరావు తెలిపారు.
ఆత్మీయ సమావేశంలో...
ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అందరి వాడినని గుర్తుంచుకోవాలని, అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. నామా నాగేశ్వరరావుకు, నేతల మధ్య విభేదాలున్నాయన్నది అవాస్తమని అని ఆయన తెలిపారు. పార్టీ కోసం అందరం పనిచేయాలని పిలుపునిచ్చారు.
Next Story