Sat Apr 12 2025 14:16:56 GMT+0000 (Coordinated Universal Time)
సిద్ధిపేట జిల్లాలో పర్యటన
నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ల పర్యటించనున్నారు.

నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ల పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొననున్నారు. పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వెటర్నరీ కాలేజీకి శంకుస్థాపన...
సిద్దిపేటలో వెటర్నరీ కాలేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన మంత్రులు చేయనున్నారు. మత్స్యకారులకు గుర్తింపు కార్డులు, సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లు అందజేయనున్నారు.
Next Story