Tue Dec 24 2024 13:49:07 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు నుంచి సమన్లు !
ఈ మేరకు సీఎం జగన్ విచారకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ..
నాంపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారన్న అభియోగంపై నాంపల్లికోర్టు విచారణ చేసింది.
ఈ మేరకు సీఎం జగన్ విచారకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం జగన్ హాజరుకావాలని నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే లకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
Next Story