Mon Dec 23 2024 15:37:38 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలోనూ రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
డిసెంబరు 31 రాత్రికి తెలంగాణలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. గత రికార్డులను నిన్నటి అమ్మకాలు బ్రేక్ చేశాయనే చెప్పాలి.
డిసెంబరు 31 రాత్రికి తెలంగాణలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. గత రికార్డులను నిన్నటి అమ్మకాలు బ్రేక్ చేశాయనే చెప్పాలి. డిసెంబరు 31వ తేదీ రాత్రి తెలంగాణ వ్యాప్తంగా 171 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం విక్రయాలు జరిగాయని తెలిపింది.
ఐదురోజుల్లో....
ఒక్క డిసెంబరు నెలలోనే అత్యధికంగా విక్రయాలు జరిగాయని, గత ఐదురోజుల్లో 902 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
Next Story