Mon Dec 23 2024 05:45:56 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయివేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయివేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారు. వరసగా రెండో రోజు కూడా సోదాలను నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఐదు బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా అదనపు బస్సులను ప్రయివేటు ట్రావెల్స్ నడుపుతున్నాయి.
ఐదు బస్సుల సీజ్
ీవీటికి సరైన పత్రాలు లేకపోవడంతో కొన్నింటని నిన్న సోదాలను నిర్వహించారు. హైదరాబాద్ శివార్లలోనే తనిఖీలను నిర్వహిస్తూ అన్ని పత్రాలను ఆర్టీే అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనచేయని బస్సులను వెంటనే సీజ్ చేస్తున్నారు. ఈరోజు ఐదు బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story