Sun Dec 22 2024 15:11:22 GMT+0000 (Coordinated Universal Time)
తొలి రౌండ్ టీఆర్ఎస్.. రెండో రౌండ్ బీజేపీ
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉంది. తొలి రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,352 ఓట్లు ఆధిక్యంతో ఉంది
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉంది. తొలి రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,352 ఓట్లు ఆధిక్యంతో ఉంది. తొలి రౌండ్ లో 6,478 ఓట్లు, బీజేపీకి 5,126 ఓట్లు, కాంగ్రెస్ కు 2,100 ఓట్లు పోలయ్యాయి. ఇతరులకు 1,676 ఓట్లు పోలయ్యాయి.
రెండో రౌండ్ బీజేపీ...
దీంతో తొలి రౌండ్ ముగిసే సరికి 1,352 ఓట్లు ఆధిక్యతతో ఉన్నట్లు ఉంది. రెండో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమయింది. తొలి రౌండ్ లో బీజేపీకి నిరాశ మిగిలింది. కాంగ్రెస్ కూడా పూర్తిగా వెనకబడి పోయింది. దీంతో టీఆర్ఎస్ మొదటి రౌండ్ లో ఆధిక్యత కనపర్చడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. రెండో రౌండ్ లో బీజేపీదే ఆధిక్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story