Thu Dec 19 2024 13:52:08 GMT+0000 (Coordinated Universal Time)
Big Relief : బీ.ఆర్.ఎస్.కు భారీ ఊరట కాబోతోందా?
ఎన్నికల పోలింగ్ కు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట లభించింది
ఎన్నికల పోలింగ్ కు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట లభించింది. ఎన్నికలకు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఊరట దక్కింది. రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో వెంటనే రైతు బంధు నిధుల విడుదలను ప్రభుత్వం ప్రారంభించింది. ఫలితంగా రైతు బంధు నిధుల విడుదలకు అడ్డంకులు తొలగాయి.. రైతుల అకౌంట్ల లోకి డబ్బులు పడనున్నాయి.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీకి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పాత పథకమే కావడంతో రైతు బంధు సాయం పంపిణీ చేసేందుకు అధికారులు అనుమతిచ్చారు. రైతుల ఖాతాల్లో ఇక రైతు బంధు డబ్బులు జమకానున్నాయి.
Next Story