Sat Mar 29 2025 02:53:55 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థులకు రేపు కూడా సెలవు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు ఆగస్టు నెలలో వరస సెలవులు వస్తున్నాయి, రేపు కూడా అన్ని పాఠశాాలలకు సెలవును ప్రభుత్వం ప్రకటించింది

విద్యార్థులకు ఆగస్టు నెలలో వరస సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో సెలవులు రావడంతో పాఠశాలలు చాలా రోజులు పాఠశాలలకు తాళాలు వేయాల్సి వచ్చింది. రేపు కృష్ణాష్ణమి కావడంతో ప్రభుత్వం రేపు పాఠశాలలు సెలవు ప్రకటించింది. రేపు రెండు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు దినాలుగా ప్రభుత్వాలు ప్రకటించాయి.
సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా...
ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు దినంగా ప్రకటించారు. దీంతో పాటు ప్రయివేటు సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా సెలవు దినంగా ప్రకటించడంతో ఉద్యోగులకు వరసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చినట్లయింది. కృష్ణాష్ణమి వేడుకలను రేపు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు.
Next Story