Fri Dec 20 2024 07:23:18 GMT+0000 (Coordinated Universal Time)
సీతారామ ప్రాజెక్టు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి గూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి గూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు. జిల్లాలోని పూసుగూడెంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరావులు పాల్గొన్నారు.
వేర్వేరు చోట్ల...
సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడో పంప్ హౌస్ ను మంత్రి మల్లు భల్లు విక్రమార్కలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్లు ప్రారంభంతో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు లభ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Next Story