Mon Dec 23 2024 09:05:16 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు బదిలీల కోసం వేచి చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బదిలీలకు నోచుకోవడం లేదు. అలాగే పదోన్నతులు కూడా కల్పించక చాలా కాలం అయింది.
బదిలీలు.. పదోన్నతులు...
అయితే ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రులు హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.
Next Story