Mon Dec 23 2024 01:06:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : గ్రూప్ వన్ పరీక్ష రద్దు
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గ్రూప్ వన్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గ్రూప్ వన్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. అభ్యర్థుల నుంచి ఈసారి ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకోవాలని కోరింది. పరీక్ష రద్దు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కూడా సమర్థనీయమేనని అభిప్రాయపడింది.
సమర్ధనీయమే...
దీంతో తిరిగి తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురయింది. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష రద్దుపై రిట్ అప్పీల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తొలిసారి ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా 2023లో పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. హైకోర్టు తీర్పుతో మరోసారి పరీక్షను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంది.
Next Story