Wed Dec 25 2024 17:32:57 GMT+0000 (Coordinated Universal Time)
మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు తీర్పు
మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. మరియమ్మ కేసును సీబీఐకి ఇవ్వడానికి నిరాకరించింది
మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. మరియమ్మ కేసును సీబీఐకి ఇవ్వడానికి నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ ఇప్పటికే ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తును కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు చెప్పింది.
సిట్ ఏర్పాటు చేస్తారా?
మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.
Next Story