Sun Dec 22 2024 20:14:07 GMT+0000 (Coordinated Universal Time)
సత్యనాదెళ్లతో కేటీఆర్ భేటీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో వీరి సమావేశం జరుగుతుంది. తెలంగాణలో పెట్టుబడులపై సత్యనాదెళ్లతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారని మంత్రి కార్యాలయం వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో పెట్డుబడులు...
తెలంగాణలో పెట్డుబడులు పెట్టేందుకు సత్యనాదెళ్ల సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. తెలంగాణ ఐటీకి అనుకూలంగా ఉండటం, హైదరాబాద్ లాంటి నగరం ఇందుకు అనుకూలమైనదిగా మారడంతో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ ఈ సందర్భంగా కోరినట్లు చెబుతున్నారు. ఇందుకు సత్యనాదెళ్ల కూడా అంగీకరించినట్లు మంత్రి కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది.
- Tags
- satyanadella
- ktr
Next Story