Mon Dec 23 2024 01:59:11 GMT+0000 (Coordinated Universal Time)
KTR : నాటుకోడి... ఆహా ఏమి రుచి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తూ అనేక ఫొటోలను షేర్ చేస్తుంటారు. చాలా వరకూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తూ అనేక ఫొటోలను షేర్ చేస్తుంటారు. అందులో చాలా వరకూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కవ ఫాలోయిర్స్ ఉండటంతో పార్టీ విజయానికి తాను చేసే పనులను నెటిజన్లతో కేటీఆర్ ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. తాజాగా కేటీఆర్ నాటుకోడి వండిన కూర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆహా ఏమి రుచి అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.
వండేసి... తినేసి...
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడీపల్లె గ్రామంలో కేటీఆర్ చికెన్ వండారు. అందులోనూ నాటుకోడి వండి అందరినీ అబ్బురపర్చారు. గరెట పట్టుకుని ఆయన నాటుకోడి వండుతూ దిగిన ఫొటోలను ఆయన అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. మై విలేజ్ టీంతో కలసి ఆయన నాటు కోడి కూర వండటమే కాకుండా భోజనం కూడా చేశారు.
Next Story