Fri Dec 27 2024 03:40:37 GMT+0000 (Coordinated Universal Time)
Revanth : రేవంత్ ట్వీట్... సోషల్ మీడియాలో వైరల్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్ గా మారింది. కేసీఆర్ ను విమర్శిస్తూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్ గా మారింది. కేసీఆర్ ను విమర్శిస్తూ రేవంత్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అబద్ధాలే ఆయుధాలు.. వంచనలే మీ సిద్ధాంతాలు... నాటకాలే మీకు తెల్సిన విద్యలు.. అంటూ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ బీఆర్ఎస్ ను సూటిగా తాకుతుంది.
ఇదే ట్వీట్....
దీంతో పాటు మీరు ఇచ్చిన హామీలకు లెక్కలేదు... మీకింకా పాలించే హక్కలేదు.. ఈ గడ్డ మరవదు...మీరు పెట్టిన గోస... మీపై లేనే లేదు భరోసా...ముక్కు నేలకు రాసినా ... పొర్లి... పొర్లి దండాలు పెట్టినా.. పారవు మీ పాచికలు ...తప్పవు మీరు శంకగిరి మాన్యాలు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అయింది.
Next Story