Thu Dec 19 2024 12:44:47 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికప్రకటన చేసింది. తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని గత కొంతకాలంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తదుపరి గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ లో నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.
వచ్చే నెలలో...
నిజానికి ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దానిని వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. వరస పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్ష ను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ ను పరిశీలనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story