Fri Jan 10 2025 07:23:49 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ ఎడ్‌సెట్
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ సీట్ల భర్తీకి ఎడ్‌సెట్‌ను నిర్వహించనున్నారు
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ సీట్ల భర్తీకి ఎడ్‌సెట్‌ను నిర్వహించనున్నారు.మొత్తం 33,879 మంది అభ్యర్థులు ఎడ్ సెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 79 పరీక్షా కేంద్రాలు ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు.
రేపు పాలిసెట్...
గురువారం ఎడ్ సెట్ జరుగుతుండగా, శుక్రవారంరేపు పాలిసెట్ జరగనుంది. రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 24న పాలిసెట్‌ను 259 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 92,808 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది 1.05 లక్షల మంది పోటీపడ్డారు.
Next Story