Mon Dec 23 2024 08:37:53 GMT+0000 (Coordinated Universal Time)
BRS : తెలంగాణ భవన్ లో దశాబ్ది వేడుకలు
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమా నికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు లు, తదితర అంశాలపై ప్రసంగించనున్నారు.
కేసీఆర్ ప్రసంగం...
అనంతరం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబా ద్లోని పలు ఆస్పత్రులు, అనాథ శరణాలయాల్లోని వారికి, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల అధ్యక్షులకు పిలుపు నిచ్చారు.
Next Story