Mon Dec 23 2024 00:13:46 GMT+0000 (Coordinated Universal Time)
మీరు సూపర్ సర్... జీడిమెట్ల సీఐ కి ప్రశంసల వెల్లువ....!!!!
వివరాల్లోకి వెళితే... గ్రూప్ -3 ఎగ్జామ్ రాయడానికి వచ్చిన యువతి,తన ఎగ్జామ్ సెంటర్ బాలా నగర్ లోని గీతాంజలి కళాశాల..
![Jeedimetla CI,Traffic Police,Group 3 exam Jeedimetla CI,Traffic Police,Group 3 exam](https://www.telugupost.com/h-upload/2024/11/17/1667878-jeedimetla-traffic-si.webp)
వివరాల్లోకి వెళితే... గ్రూప్ -3 ఎగ్జామ్ రాయడానికి వచ్చిన యువతి,తన ఎగ్జామ్ సెంటర్ బాలా నగర్ లోని గీతాంజలి కళాశాల.. అయితే అక్కడికి వెళ్ళాల్సిన ఆ యువతి జీడిమెట్ల లో ఉన్న గౌతమి కాలేజీకి చేరకుంది.. తను వచ్చింది వేరు,తన ఎగ్జామ్ సెంటర్ వేరు అని తెలుసుకున్న అమ్మాయి,ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉండగా...
విషయం తెలుసుకున్న అక్కడే ఉన్న, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్,ఆ యువతిని పోలీసు వాహనంలో ,తను వెళ్ళాల్సిన ఎగ్జామ్ సెంటర్ కి తగిన సమయానికి చేర్చారు.
కాగా.. సమయానికి యువతిని పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్ళినందుకు, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ గారిని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు...!!!
Next Story