Fri Dec 27 2024 03:23:29 GMT+0000 (Coordinated Universal Time)
రౌండ్ల వారీగా టీడీపీ ఆధిక్యత ఇదే
నంద్యాలలో కౌంటింగ్ పై అధికారులు వివరణ ఇచ్చారు. తొలుత నంద్యాల రూరల్, తర్వాత అర్బన్, ఆ తర్వాత గోస్పాడు మండలం ఓట్లను లెక్కిస్తామని చెప్పిన అధికారులు అన్నింటినీ కలిపి చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకే అన్ని ఓట్లను కలిపి లెక్కిస్తున్నామని అధికారులు వివరించారు.
మొదటి రౌండ్ - 1198
రెండో రౌండ్ - 1762
మూడో రౌండ్ - 3087
నాలుగో రౌండ్ - 3606
ఐదో రౌండ్ - 3412
ఆరో రౌండ్ - 3312
ఏడో రౌండ్ - 512
Next Story