Mon Dec 23 2024 09:26:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో రెడ్ జోన్లు ఇవే.. కేంద్ర ప్రభుత్వ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్లుగా ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు [more]
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్లుగా ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు [more]
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్లుగా ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెడ్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరెంజ్ జోన్ లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. గ్రీన్ జోన్ లో విజయనగరం జిల్లా ఉంది. తెలంగాణ లో హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలున్నాయి. మే 3వ తేదీతో లాక్ డౌన్ ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లను ప్రకటించడం విశేషం.
Next Story