Mon Dec 23 2024 00:27:32 GMT+0000 (Coordinated Universal Time)
46 రోజుల తర్వాత తొలిసారి హైదరాబాద్ కు?
నలభై రోజుల తర్వాత కువైట్ నుంచి తొలి విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా విదేశాల్లో ఉన్న వారిని భారత్ కు [more]
నలభై రోజుల తర్వాత కువైట్ నుంచి తొలి విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా విదేశాల్లో ఉన్న వారిని భారత్ కు [more]
నలభై రోజుల తర్వాత కువైట్ నుంచి తొలి విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా విదేశాల్లో ఉన్న వారిని భారత్ కు రప్పిస్తున్నారు. దాదాపు 215 మంది ప్రత్యేక విమానంలో కువైట్ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి క్వారంటైన్ కు తరలించనున్నారు. ఈ విమానంలో వస్తున్న వారిలో తెలుగువారే అధికం. వీరందరినీ 28 రోజుల పాటు పెయిడ్ క్వారంటైన్ లో ఉంచనున్నారు. అందుకోసం హైదరాబాద్ లోని హోటళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story