Tue Dec 24 2024 16:15:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : యడ్యూరప్ప కఠిన నిర్ణయం
ఇండియాలో ఇప్పటి వరకూ 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 12 [more]
ఇండియాలో ఇప్పటి వరకూ 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 12 [more]
ఇండియాలో ఇప్పటి వరకూ 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు వచ్చాయి. కర్ణాటకలో సయితం కేసుల సంఖ్య పెరుగుతోంది. మైసూరులో ఒకే రోజు ఐదు పాజటివ్ కేసులు నమోదు కావడంతో యడ్యూరప్ప లాక్ డౌన్ ను మరింత కఠిన తరం చేయనున్నారు. ఈరోజు అన్ని పార్టీలతో యడ్యూరప్ప సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలకు నిత్యావసరవస్తువులు నేరుగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story