Mon Dec 23 2024 09:19:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలోనూ టెన్త్ పరీక్షలు రద్దు
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు రద్దు చేశారు. దీంతో ఏపీలో 6.3 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాస్ అయినట్లే. హాల్ టిక్కెట్ పొందిన ప్రతి [more]
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు రద్దు చేశారు. దీంతో ఏపీలో 6.3 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాస్ అయినట్లే. హాల్ టిక్కెట్ పొందిన ప్రతి [more]
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు రద్దు చేశారు. దీంతో ఏపీలో 6.3 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాస్ అయినట్లే. హాల్ టిక్కెట్ పొందిన ప్రతి విద్యార్థి ప్రమోట్ అయినట్లే. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వీరంతా పై తరగతులకు ప్రమోట్ అయినట్లే నని ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ, అడ్వాన్స్ డ్ పరీక్షలను కూడా రద్దు చేశారు. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులంతా పాస్ అయినట్లేనని మంత్రి సురేష్ వెల్లడించారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
Next Story